Advertisement

Main Ad

బైబిల్ గణాంకాలు || Biblical statistics

 బైబిల్ గణాంకాలు || Biblical statistics

Free Book Pages photo and picture

అద్భుతమైన బైబిల్ వాస్తవాలు మరియు గణాంకాలు


మన దేవుడును సర్వ లోకానికి సృష్టికర్త అయిన ఏసుక్రీస్తు వారి ఘనమైన నామంలో బైబిల్ సీక్రెట్ వీక్షకులందరికీ మా వందనాలు

ఈ blog ద్వారా బైబిల్ కి సంబంధించిన అద్భుతమైన వాస్తవాలను మరియు గణాంకాలను తెలుసుకుందాం

అసలు బైబిల్ ని అధ్యాయాలు వచనాలుగా ఎలా డివైడ్ చేశారు మరియు అందరూ తెలుసుకోవాల్సిన బైబిల్  గణాంకాలు(స్టాటిస్టిక్స్)ని చూద్దాం

Free Hand Bible photo and picture


👉బైబిల్ గ్రంథంలో మొత్తం 66 పుస్తకాలున్నాయి వాటిని 40 మంది రచయితలు1600 సంవత్సరాలలో  వ్రాసారు

👉బైబిలు మొదటగా హెబ్రీ అరమిక్ గ్రీకు అనే మూడు భాషలలో రాయబడింది

👉మొదటగా చేతితో బైబిల్ ని రాయడం జరిగింది ఈ చేతితో వ్రాయబడిన పురాతన బైబిలులో అధ్యాయాలు,వాక్యాలు ఉండేవి కావు. అయితే క్రీ.శ 1228లో స్టీఫన్ లాంగ్టన్ (STEPHEN LANGTON) అనే వ్యక్తి బైబిలును అధ్యాయాలుగా విభజించారు

👉అధ్యాలుగా ఉన్న వాటిని  క్రీ.శ1448 లో ఆర్ నేతన్ (R.NATHAN)అనే వ్యక్తి పాతనిబంధనను వచనాలుగా,  క్రీ.శ1551లో రాబర్ట్ స్టీఫనస్(ROBERT STEPHANUS) అనే వ్యక్తి కొత్త నిబంధనను వచనాలుగా విభజించారు.

👉 మొట్ట మొదటగా క్రీ.శ1560 లో బైబిలు అధ్యాలుగా, వచనాలుగా విభజింపబడింది  దీనినే జెనీవా బైబిలు అంటారు

👉క్రీ.శ 90లో కౌన్సిల్ ఆఫ్ జామ్నియా వారు  పాత నిబంధనలో 39 పుస్తకాలు మరియు  క్రీ.శ367లో కౌన్సిల్ ఆఫ్ కార్తేజ్  వారు క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉండాలని ఆదేశించారు.

👉 క్రీ.శ 382లో సెయింట్ జెరొమ్(ST.JEROME) గారు బైబిలును ఆదిమ హిబ్రు,గ్రీకు భాష నుండి ఆదిమ లాటిన్ భాషలోకి తర్జుమా చేశారు


Smart 4K Ultra HD LED TV price ... 

Samsung 108 cm (43 inches) D Series Crystal 4K Vivid Pro Ultra HD Smart LED TV

 UA43DUE77AKLXL (Black) 

 

Prime Day Deal
₹30,990.00 with 38 percent savings   


👉 క్రీ.శ1400 వరకు బైబిలు అందరికి అర్థమయ్యేది కాదు. అయితే జాన్ విక్లిఫ్ అనే తత్వవేత్త మొట్టమొదటిగా లాటిన్ నుంచి ఇంగ్లీషులోనికి పాతనిబంధనను మాత్రమే తర్జుమా చేశాడు.

👉1536లో విలయం టిండేల్ (WILLIAM TYNDALE) గారు పాతనిబంధను కొత్త నిబంధనను కలిపి పూర్తి బైబిల్ ని హిబ్రు,గ్రీకు భాష నుండి ఇంగ్లీషు భాషలోనికి తర్జుమా చేశాడు

👉1812లో విలియం కేరీ గారు మొదటిసారి మన తెలుగు బైబిలును ముద్రించారు.

👉ప్రపంచంలో 7102 భాషలు ఉంటే అందులో పూర్తి బైబిల్నీ 636 భాషలలోకి, క్రొత్తనిబంధనను 1442 భాషలలోకి అనువాదించారు.

👉మొత్తం కొత్త నిబంధనను, పాతనిబంధనలోని కొన్ని పుస్తకాలను కలిపి 2287భాషలలో తర్జూమా చేశారు అది బైబిల్ గొప్పతనం


Free People Man photo and picture

ఇప్పుడు బైబిల్ యొక్క గణాంకాలు (స్టాటిస్టిక్స్)ని చూద్దాం 

👉బైబిల్ లోని మొత్తం పుస్తకాలు 66 అందులో

👉 పాత నిబంధనలో 39 పుస్తకాలు

👉 క్రొత్త నిబంధనలో 27పుస్తకాలు ఉన్నాయి

👉 మెుత్తం బైబిల్లోని అధ్యాయాలు1189 అందులో

👉 పాత నిబంధనలో  929 అద్యాయాలు

👉 క్రొత్త నిబంధనలో 260 అధ్యాయాలు

👉మెుత్తం బైబిల్లోని వచనాలు 31,101 అందులో

👉 పాత నిబందనలో 23,114 వచనాలు

👉 క్రొత్త నిబందనలో 7,957 వచనాలు

👉 బైబిల్లోని మెుత్తం అక్షరాలు 3,566,480 అందులో

👉 పాత నిబందనలో 22,78,100(L) అక్షరాలు

👉 క్రొత్తనిబందనలో 8,38,380 అక్షరాలు

👉 బైబిల్లోని మెుత్తం పదాలు 7,83137 అందులో

👉పాత నిబందనలో  602580 పదాలు

👉 క్రొత్తనిబందనలో 1,80,551 పదాలు

👍 బైబిల్లోని మొత్తం ప్రవచనాలు దాదాపు7000 అందులో

👍 నెరవేర్చబడిన ప్రవచనాలు 3268

👍 నెరవేరని ప్రవచనాలు 3140

👉బైబిల్లోని పెద్ద పుస్తకం కీర్తనల గ్రంధం

👉బైబిల్లోనిచిన్న పుస్తకం 2వయెహాను పత్రిక

👉బైబిల్లోని పెద్ద అద్యాయం కీర్తన 119


Apple iPhone 13 - Full phone specifications

Apple iPhone 13 (128GB) - Pink 

 

Limited time deal
₹48,999.00 with 18 percent savings   
M.R.P.: ₹59,900.00 


👉బైబిల్లోని చిన్న అద్యాయం కీర్తన117

👉బైబిల్లోని పొడవైన వచనం ఎస్తేరు8:9

👇బైబిల్లోని చిన్న వచనం 1థెస్స5:19

👉బైబిల్లోని మద్య వచనము కీర్తన 118:8

👉బైబిల్లోని మధ్య పుస్తకం మిాకా,నహూము

👉 పాత నిబందనలోని మధ్య పుస్తకం సామెతలు

👉 క్రొత్త నిబందనలోని మధ్య పుస్తకం 2థెస్స

👉 బైబిల్లోని మధ్య అధ్యాయము కీర్తన117

👉 పాత నిబందనలోని మధ్య అధ్యాయము యెాబు 29

👉 క్రొత్త నిబందనలోని మధ్య అధ్యాయం రోమా13

👉 బైబిల్లోని పొడవైన పేరు-మహేరుషాలాల్ హష్ బజ్ యెషయా8:3

👉మెుత్తం బైబిల్లో విమెాచన"గూర్చి 7,670 సార్లు ఉంటే

👉 పాతనిబందనలో "విమెాచన"గూర్చి 4,734

👉 క్రొత్త నిబందన 2,934 సార్లు ఉంది

👉బైబిల్లోని మెుత్తం వాగ్దానములు 30,000

👉బైబిల్లోని మెుత్తం ఆజ్ఞలు 6,468

👉 బైబిల్లోని మెుత్తం ప్రశ్నలు 3,294

👉బైబిల్లోని మెుత్తం దీవెనలు 8000

👉పాత నిబందనలో "పరిశుద్దత" అను మాట 830 సార్లు

👉 క్రొత్త నిబందనల 250సార్లు ఉంది

👉 యెహోవా అను మాట 7000 సార్లు

👉 "దేవుడు మాట్లాడెను" అనే మాట 3000 సార్లు

👉 అలాగే ఏడు అనే సంఖ్య బైబిల్ లో 120 సార్లు

👉 భయపడకుము అనేమాట 366 సార్లు

👉 యేసు అనే పదం 973 సార్లు

👉 దేవదూతలు అనే పదం 309 సార్లు

👉 యేసు ప్రభువని- క్రొత్త నిబందనలో 747 సార్లు

👉 "సెలా" అనే పదం 71సార్లు

👉 దేవుని రాకడ గురించి 568 సార్లు

👍 "దేవుడు" * అనే పదం 3,358 సార్లు కనిపిస్తుంది: 

👍"ప్రభువు" * అనే పదం 7,736 సార్లు కనిపిస్తుంది: 

👍 బైబిల్ అనువదించబడిన భాషల సంఖ్య 1,200పైగా

 👍బైబిల్లో 8,674 వేర్వేరు హీబ్రూ పదాలు, 5,624 గ్రీకు పదాలు మరియు కింగ్ జేమ్స్ వెర్షన్‌లో 12,143 ఆంగ్ల పదాలు ఉన్నాయి

👉యోషయా37 మరియు 2రాజులు19 అధ్యాయాలు ఒకే విధంగా ఉంటాయి.

👉 బైబిలులో యేసు క్రీస్తు జీవితానికి సంబంధించి ఖచ్చితమైన వివరణతో నెరవేరిన లేఖనాలు 25.

👉 బైబిలులో 73 (ఒక అంచనా )మంది ప్రవక్తలు ఉన్నారు.

Free Praying Bible photo and picture


@ఇంత గొప్ప గ్రంధాన్ని దేవుడు మనకు ఇచ్చాడు మనకు ఇచ్చిన పరిశుద్ధ గ్రంధము చదివి చదువుతూ ఇంకా బలపడి దేవుని దీవెనలు పొందండి. ఈ అంశం మీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిస్తే, మీ మిత్రులకు కూడా తెలియజేయండి.

* దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్


Voltas 1.5 Ton 5-Star Inverter Split AC ...

Voltas 1.4 ton 5 Star Inverter Split AC

 (Copper, 4-in-1 Adjustable Mode, Anti-dust Filter, 2024 Model, 175V Vectra CAR, White) 

 

Ends in 3 hours 13 minute
₹37,990.00 with 48 percent savings   
M.R.P.: ₹73,490.00 



Visit Again




Post a Comment

0 Comments